Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్సీ పాత్ర‌లేకాదు యాక్ష‌న్ చేయ‌గ‌ల‌ను - సన్నీ లియోన్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (18:39 IST)
Sunny Leone
శృంగార తార‌గా పేరుపొందిన సన్నీ లియోన్ ఆ తర్వాత బిగ్‌బాస్ ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. తెలుగులోనూ ఐటం గాళ్‌గా న‌టించింది. ఎక్కువ‌గా త‌న‌ను సెక్సీ పాత్ర‌లే అడుగుతున్నారంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అందుకే అలాంటి పాత్రల్లోనే కనిపిస్తున్నానని చెప్పింది. తాజాగా త‌న ఇన్‌స్ట్రాలో ఓ యాక్ష‌న్ సీన్‌కు చెందిన పిక్‌ను పోస్ట్ చేసింది. కాలికి గాయ‌మై ఎర్ర‌గా దెబ్బ‌త‌గిన‌ట్లుగా వుండే సీన్‌ను చూపిస్తూ ఏజెంట్ M జీవితంలో ఒక సాధారణ రోజు ఇది. నాకు ఈ గాయం ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి అనామిక చూడండి అంటూ తెలిపింది.
 
ద‌క్షిణాదిలో  తెరపై అందాల ప్రదర్శన చేయాలని అడుగుతుంటారు  ప్రేక్షకుల అభిరుచి మేరకే దర్శక నిర్మాతలు సినిమాలు తీస్తారు. ప్రేక్షకులు నన్ను శృంగార తారగానే చూస్తున్నారు. నా సినిమాలు సెక్సీగా, సెన్సువల్‌గా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. కాబట్టి నాకు అలాంటి పాత్రలే వస్తున్నాయి. నేను అవే చెయాల్సి వస్తోంది అని సన్నీ పేర్కొంది. అయితే అప్పుడ‌ప్పుడు ఏజెంట్ పాత్ర‌లు కూడా ఓటీటీ ద్వారా వ‌స్తున్నాయి. వీటి వ‌ల్ల నా స్థాయి మ‌రింత పెరుగుతుంద‌ని భావిస్తున్నాను అని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం