Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి సినిమాలు చూసి రోడ్‌సైడ్ రోమియోలు పుట్టుకొస్తున్నారు: నటి జమున

నేటి సినిమాలపై నటి జమున ఘాటైన విమర్శలు చేశారు. నాడు ‘భక్త పోతన’ సినిమా చూసి ఒక బాలయోగి జనిస్తే, నేటి సినిమాలు చూసి రోడ్‌సైడ్ రోమియోలు పుట్టుకొస్తున్నారన్నారు.

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (09:11 IST)
నేటి సినిమాలపై నటి జమున ఘాటైన విమర్శలు చేశారు. నాడు ‘భక్త పోతన’ సినిమా చూసి ఒక బాలయోగి జనిస్తే, నేటి సినిమాలు చూసి రోడ్‌సైడ్ రోమియోలు పుట్టుకొస్తున్నారన్నారు. 
 
గుంటూరు జిల్లా తెనాలిలోని నందమూరి తారక రామారావు కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి తొమ్మిదో నాటకోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ అవార్డును ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో చెడును ఎక్కువగా చూపిస్తున్నారని, దీంతో, యువత చెడుమార్గంలో నడుస్తోందన్నారు. 
 
తెలుగు సినిమాల్లో చోటుచేసుకున్న మార్పులు సమాజానికి మంచిని చేసేవి కావన్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతిక స్తబ్ధత నెలకొని ఉందని, ఔత్సాహికులకే కాదు, వృత్తి కళాకారులకు సైతం ఎలాంటి ప్రోత్సాహకాలు అందట్లేదని అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments