Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందరం మాస్టర్ కన్నుమూత : తనికెళ్ల భరణికి ఫోన్ చేయడంతో..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (10:29 IST)
ప్రముఖ హాస్య నాటకాల ఆద్యుడు అయినటువంటి సుందరం మాస్టర్ కన్నుమూశారు. తెలుగు నాటక రంగానికి తన హాస్యంతోనే కొత్త శైలిని చూపించిన రంగస్థల నటుడు, డైరెక్టర్, నవల రచయిత సుందరం మాస్టర్ నిన్నటి రోజున గుండెపోటుతో మృతి చెందింది. ఆయన మరణించే సమయానికి ఆయన వయసు 71 సంవత్సరాలు. 
 
ఇక ఆయన స్వస్థలం చిక్కడపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం. అయితే నిన్నటి రోజున ఉదయం చాతిలో నొప్పి ఎక్కువగా ఉందని తన మిత్రుడు తనికెళ్ల భరణి కి ఫోన్ చేసినట్లుగా సమాచారం. 
 
ఇక ఆ వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు శిష్యులు ఆయన ఇంటికి చేరుకుని ఆయనను ముషీరాబాద్ కేర్ హాస్పిటల్‌లో తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.  
 
పలువురు రంగస్థల ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇక ఆయన కుమారుడు కుమార్తె యూఎస్ఏ నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 23వ తేదీన జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు సన్నిహితులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాపట్ల ఈపూరిపాలెం యువతి అత్యాచారం కేసు: నిందితులు అరెస్ట్, గంజాయి తీసుకుని... (video)

మహిళపై పాశవిక దాడి.. కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి? (video)

హలో సీఐ సర్, ఆడబిడ్డ మిస్ అయి 9 నెలలైందట, వెంటనే చూడండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

ఏడాది వయస్సున్న బిడ్డను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments