Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ వార్తల్లో నిలిచిన జబర్దస్త్ కెమెడియన్ వినోద్.. ఎందుకంటే..?

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (19:34 IST)
జబర్దస్త్ కెమెడియన్ వినోద్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా వినోద్ కొనుగోలు చేసిన ఇల్లు వ్యవహారం వివాదాస్పదమైంది. ముందుగా నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధర చెల్లించాలంటూ బిల్డర్లు డిమాండ్ చేస్తూ దాడికి దిగారంటున్నారు. వినోద్ ఇంట్లో ఉన్న తల్లిని సైతం బెదిరించినట్టు వినోద్ చెప్తున్నాడు. బిల్డర్ల నుంచి కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ హెచ్ఎంటీవీని ఆశ్రయించాడు వినోద్.
 
గతంలోనూ వినోద్ పై కొందరు దాడి చేసి చితకబాదారు. అయితే తాజా వ్యవహారంలో ముందుగా నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించాల్సిందిగా బిల్డర్ డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు వినోద్ చెప్తున్నాడు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ వినోద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జబర్దస్త్ కెమెడీ షోలో ఆడ వేషంలో నటిస్తూ వినోద్ వినోదినిగా పాపులర్ అయ్యాడు.
 
లేడీ గెటప్ కమెడియన్ వినోద్ మాట్లాడుతూ, సగం చెల్లింపును ముందుగానే అంగీకరించిన తరువాత విక్రేత తన పేరు మీద ఇంటిని నమోదు చేయడానికి నిరాకరిస్తున్నాడు. "ఇంటి రిజిస్ట్రేషన్ కోసం తేదీని నిర్ణయించమని నేను అతనిని అడిగినప్పుడల్లా, అతను వాయిదా వేస్తున్నాడు" అని ఆయన ఆరోపించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే వారు అతని పేరు మీద ఇల్లు నమోదు చేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొన్నారు. 
 
"ఇప్పుడు, ఇంటిని రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.50లక్షలు ఎక్కువ చెల్లించాలని యజమాని నన్ను డిమాండ్ చేస్తున్నాడు. నేను నిరాకరించినప్పుడు, అతను మరియు అతని అనుచరులు నాపై మరియు నా తల్లిపై దాడి చేశారు.."అని అతను చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments