Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక టిక్కెట్ కొంటే మరో టిక్కెట్ ఫ్రీ... 'కాటమరాయుడు' పని అయిపోయినట్టేనా?

పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రానికి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేస్తున్నాయి. అత్తారింటికి దారేది చిత్రాన్ని వసూళ్లు విషయంలో దాటేస్తుందని అంటున్నారు. మరోవైపు కాటమరాయుడు చిత్రంపై సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. వీకెండ్ కావడంతో కాటమరాయుడు థియేటర్ల

Webdunia
బుధవారం, 29 మార్చి 2017 (13:26 IST)
పవన్ కళ్యాణ్ కాటమరాయుడు చిత్రానికి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేస్తున్నాయి. అత్తారింటికి దారేది చిత్రాన్ని వసూళ్లు విషయంలో దాటేస్తుందని అంటున్నారు. మరోవైపు కాటమరాయుడు చిత్రంపై సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. వీకెండ్ కావడంతో కాటమరాయుడు థియేటర్లు ఈగలు తోలుకుంటున్నాయని అంటున్నారు. ఓవర్సీస్ లో అయితే పరిస్థితి మరోలా వున్నదట.
 
రెండు టిక్కెట్లు కొన్నవారికి ఓ టిక్కెట్ ఫ్రీ అంటూ థియేటర్ యజమానులు సందేశాలను పంపిస్తున్నారట. దీనితో చిత్రాన్ని చూసేందుకు కాస్త రద్దీ ఎక్కువయిందట. రెండు టిక్కెట్లు కొంటే ఓ టిక్కెట్ ఫ్రీ అనేది ప్రస్తుతం ఒక టిక్కెట్ కొంటే మరో టిక్కెట్ స్థాయికి పడిపోయిందట. దీన్ని చూసిన పవన్ వ్యతిరేక వర్గం కాటమరాయుడు స్టామినా ఇంతేనన్నమాట అని సెటైర్లు విసురుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments