Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టప్ప కూతురికే బెదిరింపులు.. చంపేస్తామన్నారు.. ఏకంగా ప్రధానికే లేఖ..?

బాహుబలి ద్వారా కట్టప్ప ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే కట్టప్ప కుమార్తెకే బెదిరింపులు తప్పలేదు. సత్యరాజ్ కుమార్తె దివ్య వైద్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెను నిషేధిత మందు

Webdunia
శనివారం, 15 జులై 2017 (10:43 IST)
బాహుబలి ద్వారా కట్టప్ప ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే కట్టప్ప కుమార్తెకే బెదిరింపులు తప్పలేదు. సత్యరాజ్ కుమార్తె దివ్య వైద్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెను నిషేధిత మందులకు ప్రిస్క్రైబ్ చేయమంటూ కొందరు ఒత్తిడి తెచ్చారు. 
 
దివ్యకు లంచం కూడా ఇవ్వాలని చూశారు. కానీ ఇవన్నీ ఆమె ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బెదిరింపులకు దిగారు. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సత్యరాజ్ కుమార్తె ఏకంగా ప్రధాన మంత్రి మోడీకే ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు. ఈ విషయాన్ని సత్యరాజ్ కూడా ధ్రువీకరించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేని, అపాయకరమైన మందులను పూర్తిగా నిషేధించాలని సత్యరాజ్ కోరారు. అంతేకాదు, నీట్ ప్రవేశ పరీక్ష వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి, వైద్య రంగంలో నెలకొన్న అశ్రద్ధ గురించి కూడా సత్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు సంబంధించి ఇప్పటికే దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments