Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుచీలీక్స్.. ఆత్మహత్యలకు ఛాన్సుంది.. ప్లీజ్ ఇలాంటి పోస్ట్ చేయొద్దు.. కట్టప్ప విజ్ఞప్తి

కోలీవుడ్‌లో సుచీలీక్స్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ప్రముఖ గాయని సుచిత్ర ట్విట్టర్ నుంచి లీక్ అవుతున్న ఫోటోలు, వీడియోలు దక్షిణాదిన పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలోని మరో కోణా

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (15:40 IST)
కోలీవుడ్‌లో సుచీలీక్స్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ప్రముఖ గాయని సుచిత్ర ట్విట్టర్ నుంచి లీక్ అవుతున్న ఫోటోలు, వీడియోలు దక్షిణాదిన పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలోని మరో కోణాన్ని ఈ ఫోటోలు బయటపెట్టేయడంతో సెలెబ్రిటీలు భయం భయంగా కాలం గడుపుతున్నారు. త్రిష, ఆండ్రియా, హన్సిక వంటి టాప్ హీరోయిన్లు, ధనుష్, అనిరుధ్ వంటి పలువురు హీరోల ప్రైవేట్ ఫోటోలను సుచిత్ర లీక్ చేసింది. 
 
అయితే ట్విట్టర్ హ్యాక్ అయ్యిందని సుచి భర్త చెప్తున్నాడు. ఇప్పటికే దీనిపై సైబర్ క్రైమ్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సుచీ లీక్స్‌పై బాహుబలు కట్టప్ప, సత్యరాజ్ స్పందించారు. మంచి స్నేహితులు, ప్రేమికులను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. వారితో తీసుకునే ఫోటోలు భవిష్యత్తులో జీవితానికి పెను సమస్యగా మారే అవకాశం ఉందన్నారు. 
 
మహిళలతో కూడిన ఇలాంటి ఫోటోలను రిలీజ్ చేయడం ద్వారా ఆత్మహత్యలు నమోదయ్యే ఛాన్సుందని.. అందుచేత ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సుచిత్రకు సూచించారు. బాధితులైన పలువురు మహిళల తండ్రిగా మాట్లాడుతున్నానని సత్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సత్యరాజ్ విజ్ఞప్తిని సుచిత్ర ట్విట్టర్ నుంచి లీక్ చేస్తున్న మర్మ వ్యక్తి పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments