Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా "సర్కార్ 3" విడుదల!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం "సర్కార్ 3". రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్‌లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరక

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:09 IST)
గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం "సర్కార్ 3". రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్‌లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్‌లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రాంగోపాల్ వర్మ. 
 
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని రాంగోపాల్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మనోజ్ బాజ్ పాయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన "సర్కార్ 3" చిత్రాన్ని పరాగ్ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్ ఎ.లుల్లాతో కలిసి అమితాబ్ బచ్చన్ నిర్మిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వల్లభనేని వంశీ భార్యను అడ్డుకున్న పోలీసులు... ఎస్కార్ట్‌తో తరలింపు (Video)

టెన్త్ జీపీఏ సాధించిన విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం

వర్క్ ఫ్రంమ్ హోం కాదు.. వర్క్ ఫ్రమ్ కారు : వీడియో వైరల్ - షాకిచ్చిన పోలీసులు

బర్డ్ ఫ్లూ సోకినా పట్టింపు లేదు.. హైదరాబాదులో తగ్గని చికెన్ వంటకాల వ్యాపారం

ఏపీలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ - ఏలూరులో మనిషికి వైరస్ సోకింది!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments