Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాంఛనంగా ప్రారంభమైన సరసాలు చాలు చిత్రం

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (16:06 IST)
సంజన సారధి, నరేష్ అగస్త్య పై క్లాప్ కొడుతున్న శృతి రెడ్డి 
సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య,సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం సరసాలు చాలు.  పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని జె ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో జరుపుకుంది.ఈ కార్యా క్రమానికి ముఖ్య అతిధులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ ను అందజేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. చిత్ర నిర్మాత భార్య శృతి రెడ్డి  హీరో, హీరోయిన్ లపై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు, నిర్మాత చంద్రకాంత్ రెడ్డి ,రోహిత్ లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. లూజర్ వెబ్ సిరీస్  దర్శకుడు అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
 
చిత్ర నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి  మాట్లాడుతూ, చిన్నప్పటి నుండి  సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో  సందీప్ చెప్పిన కథ నచ్చి ఈ మూవీ చేస్తున్నాను రొమాంటిక్ కామెడీ  ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తాము.ఇక ముందు మా బ్యానర్లో ఇలాంటి మంచి సినిమాలు చేస్తామని అన్నారు.
 
చిత్ర దర్శకుడు డాక్టర్ సందీప్ చేగూరి మాట్లాడుతూ, ఒక "చిన్న విరామం" సినిమా తర్వాత వస్తున్న నా రెండవ సినిమా "సరసాలు చాలు" పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్ ఫుల్ బ్రీజి ఎంటర్ టైనర్. కామెడీ కు ఇంపార్టెంట్ ఇస్తూ సాగే ఫుల్ కామెడీ క్లిన్ ఎంటర్ టైనర్ గా  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రతి కపుల్ కి, రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.ఇందులో  కూడా ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. మంచి రొమాంటిక్ కామెడీతో వస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్లో  ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తామని అన్నారు.
 
చిత్ర హీరో నరేష్ అగస్త్య, హీరోయిన్ సంజన సారధి మాట్లాడుతూ, రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments