Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ కథానాయకుడు'తో ఆటాడుకుంటున్న రాంచరణ్‌, వరుణ్ తేజ్

Webdunia
శనివారం, 12 జనవరి 2019 (21:17 IST)
సంక్రాంతి పండుగకు ముందే తెలుగు ప్రేక్షకులకు నిజమైన సినిమా పండుగ వచ్చేసింది. వరుసగా 9వ తేదీ నుంచి నాలుగు సినిమాలు విడుదలవడంతో సినీ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 9వ తేదీ విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా భారీ విజయం వైపు దూసుకువెళుతోంది. ఇక 10వ తేదీ విడుదలైన రజినీ పేట సినిమా కూడా హిట్ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
 
కానీ 11వ తేదీ రిలీజైన్ వినయ విధేయ రామ సినిమా మాత్రం భారీ కలెక్షన్ల వైపు పరుగులు పెడుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో రాంచరణ్ నటించారు. రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా రెండు రోజుల్లో 8 కోట్ల రూపాయల భారీ కలెక్షన్‌ను సంపాదించింది. ఇక ఎన్టీఆర్ సినిమా అయితే మూడు రోజుల్లో 7.7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. కేవలం 30 లక్షల రూపాయల వ్యత్యాసం మాత్రమే. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కన్నా వినయ విధేయ రామ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. 
 
మరోవైపు ఇవాళే విడుదలైన ఎఫ్2 చిత్రం హాస్యం మేళవింపుతో సంక్రాంతి సందడి చేస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించారు. మొత్తమ్మీద ఈ రెండు చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో ఓ ఆట ఆడుకుంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విమానం ఎక్కబోయే యువతి అండర్‌వేర్‌లో లైటర్స్: శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలెర్ట్

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

తర్వాతి కథనం
Show comments