Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి స్పెషల్ ఆఫర్ : రూ.999కే ఎయిర్ ఏషియా టిక్కెట్స్

sankranti festival
Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (14:33 IST)
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ కేవలం 999 రూపాయలకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ టిక్కెట్ల బుకింగ్స్ మాత్రం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చేసుకోవచ్చు. 
 
ఈ స్పెషల్ ఆఫర్ ధరతో దేశంలోని 20 రూట్లలో ప్రయాణం చేయవచ్చు. అంతర్జాతీయ మార్గాల్లో మాత్రం రూ.2,999కే ప్రారంభ టికెట్స్ అందుబాటులో ఉండగా.. సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబి, బాలి ప్రాంతాలకు ఈ ఆఫర్‌ ప్రకటించింది. ఇప్పటికే మరో విమానయాన సంస్థ ఇండోగో కూడా రూ.999కే టికెట్ ధరను ప్రకటించిన విషయం తెల్సిందే.
 
కాగా, ఎయిర్ ఏషియా ప్రయాణ చార్జీల్లో రాయితీ ప్రకటించిన మార్గాలను పరిశీలిస్తే, బెంగుళూరు, న్యఢిల్లీ, కోల్‌కతా, ముంబై, కొచ్చిన్, గోవా, జైపూర్, చండీఘర్, పూణె, గౌహతి, ఇంఫాల్, భోపాల్, వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, చెన్నై మార్గాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments