Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిజంగానే హర్ట్ అయ్యాను.. 'భీమ్లా నాయక్' హీరోయిన్ సంయుక్తా మీనన్

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (18:07 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటించిన మల్టీస్టారర్ చిత్రం "భీమ్లా నాయక్". గత నెల 25వ తేదీన విడుదలై సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. నిర్మాతలకు, బయ్యర్లకు, పంపిణీదారులకు కనకవర్షం కురిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ ఇదేనని ఈ చిత్రాన్ని చూసిన అనేక సినీ సెలెబ్రిటీలు చెబుతున్నారు. అయితే, ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. వీరిలో తొలుత పవన్ భార్యగా నటించిన నిత్యా మీనన్ హర్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈమె పాత్రకు సంబంధించిన హిట్ సాంగ్‌తో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను తొలగించారు. దీంతో ఆమె అలిగినట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు రానా దగ్గుబాటికి భార్యగా నటించిన మరో హీరోయిన్ సంయుక్తా మీనన్ కూడా ఇదే విధంగా అలిగినట్టు తెలుస్తోంది. ఈ వార్త వైరల్ కావడంతో ఆమె స్పందించారు. 
 
"నేను నిజంగానే హర్ట్ అయ్యాను. అయితే, నా పాత్ర గురించి కాదు.. దాని నిడివి గురించి కాదు. ఈ సినిమాను రెండోసారి చూద్దామనుకుంటే ఇంతవరకు థియేటర్‌లో టిక్కెట్ దొరగడం లేదు. అందుకోసం హర్ట్ అయినట్టు" అమె వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments