హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం క్యాలీ ఫ్లవర్ అనే సరికొత్త టైటిల్‌తో మనముందుకు రానున్నారు. శీలో రక్షతి రక్షిత: అనేది ఉపశీర్షిక. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన వాసంతి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రజ్వల్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ముజీర్ మాలిక్ ఛాయగ్రాహకుడు. ఎడిటింగ్ బాధ్యతలను బాబు నిర్వ హిస్తున్నారు.