Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత మూడు సినిమాలు.. వేసవిలో వరుసగా వచ్చేస్తున్నాయ్..

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (17:43 IST)
పెళ్లి చేసుకున్నా.. సమంత జోరు తగ్గలేదు. పెళ్లికి తర్వాత సమంత వరుస సినిమాలు చేస్తూ వస్తోంది. తాజాగా సమంత హీరోయిన్‌గా నటించిన తమిళ సినిమా సూపర్ డీలక్స్ ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. అదే రోజున తెలుగులోనూ ఆ సినిమా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే చైతూ-సమంత జంటగా నటించిన 'మజిలీ' సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. 
 
ఈ చిత్రం ఏప్రిల్ ఐదో తేదీన విడుదల కానుంది. ఈ రెండు సినిమాలే కాకుండా సమంత నటించిన ''బేబీ'' కూడా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో ఈ వేసవిలో సమంత నటించిన 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
ఇక 2018లో సమంత హ్యాట్రిక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. గత ఏడాది వేసవిలో రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో 2019 వేసవిలోనూ విడుదలయ్యే మజిలీ, సూపర్ డీలక్స్, ఓ బేబీ సినిమాలు కూడా బంపర్ హిట్ అవుతాయని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments