Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతో బాధ‌తో సమంత - ర‌చ‌యిత‌గా క‌న్పించ‌బోతోంది

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (14:38 IST)
Samantha ph
స‌మంత లేటెస్ట్ ఫొటో షూట్ బ‌య‌ట‌కు వచ్చింది. చాలా బాధ‌గా వున్న ఆ ఫొటో సినిమాకోస‌మేన‌ని అర్థ‌మ‌యింది. కార్తీ `ఖైదీ`, శర్వానంద్ `ఒకే ఒక జీవితం` వంటి చిత్రాలతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నుంచి రాబోతోన్న కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు. ప్రొడక్షన్ నంబర్ 30గా రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ క్వీన్ సమంత నటిస్తున్నారు. ఈ సినిమాతో  శంతనురుబన్  జ్ఞానశేఖరన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.
 
ఈ ప్రాజెక్ట్‌ను ద్విభాషచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇదొక విభిన్న ప్రేమ కథ చిత్రం. సమంత పక్కన నటించే హీరోను త్వరలోనే మేకర్లు ప్రకటించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సమంతను చూస్తే ఎంతో బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత రచయితగా కనిపించబోతోన్నారు.
 
ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments