Webdunia - Bharat's app for daily news and videos

Install App

బతుకమ్మ నిర్వాహకులకు షాకిచ్చిన సమంత.. ఏకంగా 20వేల డాలర్లు అడిగిందట..

బతుకమ్మ వేడుకల్లో దేశ, విదేశాల్లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా సంబురాలు జరుగ

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (11:43 IST)
బతుకమ్మ వేడుకల్లో దేశ, విదేశాల్లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా సంబురాలు జరుగనున్నాయి. భాద్రపద అమావాస్య నుండి ఆశ్వీయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు తెలంగాణకే గర్వకారణం. 
 
ప్రపంచంలో మరే దేశంలోనూ కేవలం మహిళలకే ప్రత్యేకించిన పండుగ లేదు. కాగా అమెరికాలోని డ‌ల్లాస్‌లో జ‌రుగ‌నున్న బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు కుందనపు బొమ్మ సమంతకు ఆహ్వానం అందింది. అయితే ఈ కార్య‌క్రమంలో పాల్గొన‌డానికి స‌మంత భారీ మొత్తంలో డిమాండ్ చేయడంలో నిర్వాహ‌కులు ముక్కున వేలేసుకున్నారు. స‌మంత ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్నవిషయం తెలిసిందే. 
 
దీంతో ఈ భామ నిర్వాహ‌కుల‌ను దాదాపు 20 వేల డాల‌ర్లు అడిగింద‌ట‌. ఇంత మొత్తంలో అడ‌గ‌టమేంట‌ని నిర్వాహ‌కులు అవాక్క‌య్యారు. అయితే నిర్వాహ‌కుల సంగ‌తి ఎలా ఉన్నా స‌మంత ఈ డ‌బ్బును త‌న ప్ర‌త్యూష సేవా ఫౌండేష‌న్ కోస‌మే అడిగింద‌ట‌. ఆ డ‌బ్బుని నేరుగా ఫౌండేష‌న్ ఖాతాకు పంప‌మ‌ని కోరింద‌ట‌. దీంతో సేవా కార్య‌క్ర‌మాలు, ఫౌండేష‌న్ నిధుల కోసం స‌మంత ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అన్ని మార్గాల్లో ప్ర‌యత్నిస్తుంద‌ని అందరూ సమంతను పొగడ్తలతో ముంచెత్తేశారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ - ఉప్పొంగుతున్న పార్వతి నది

Himachal Pradesh: పార్వతి నదికి వరద ముప్పు.. వీడియో వైరల్

సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments