Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత లేటెస్ట్ ఇన్‌స్టా పిక్ చూస్తే పిచ్చి పీక్స్‌...

Webdunia
సోమవారం, 16 మే 2022 (17:39 IST)
ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
సమంత మరింత విజృంభిస్తోంది. ఎందులో అనుకుంటున్నారు... గ్లామర్ అందాలు ఆరబోయడంలో. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకున్న సమంత... తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 
ఇకపోతే... తాజాగా సమంత తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె ఎర్రటి దుస్తులు ధరించి వుంది. పైగా గ్లామర్ అందాలను విపరీతంగా ఆరబోయడంతో ఫ్యాన్స్ కిక్ అవుతున్నారట. సెకనుకో కామెంట్ పోస్ట్ చేస్తున్నారట.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అమరావతిలో దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం.. నరేంద్ర మోదీ పర్మిషన్ ఇస్తారా?

కుక్కల సతీశ్ ఇంట్లో ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం ఉత్తుత్తిదేనట

పవన్ కల్యాణ్ చిన్న కుమారిడిపై పరోక్షంగా కామెంట్లు చేసిన రోజా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments