Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరో నరకం చూపించాడు.. ఇండస్ట్రీలో వేధింపులకు గురయ్యా.. సమంత

అక్కినేని కుటుంబంలో కాలు పెట్టనున్న హీరోయిన్ సమంత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమలో తానూ వేధింపులకు గురయ్యారని చెప్పింది. తాజగా ఓ ప్రైవేట్ చానెల్‌కి ఇంటర్వ్యూలో ఈ బాంబ్ పేల్చింది.

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (16:56 IST)
అక్కినేని కుటుంబంలో కాలు పెట్టనున్న హీరోయిన్ సమంత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమలో తానూ వేధింపులకు గురయ్యారని చెప్పింది. తాజగా ఓ ప్రైవేట్ చానెల్‌కి ఇంటర్వ్యూలో ఈ బాంబ్ పేల్చింది. 
 
చిత్ర పరిశ్రమలో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ అప్పట్లో ఓ హీరో తనను చాలా ఇబ్బంది పెట్టాడని, అదీ వేధింపు అని చెప్పలేను గానీ, ఆ రిలేషన్ వల్ల నరకం చూశానని, కొన్ని అనివార్య కారణాల వల్ల అతగాడితో స్నేహం చేయాల్సివచ్చిందని గతాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలోనే నాగ చైతన్య తాను ఇంకా దగ్గరయ్యామని, నన్ను మళ్ళీ బలవంతురాలిగా మార్చింది చైతూనే అనే చెప్పుకొచ్చింది. 
 
అయితే, సమంతను అంతలా టార్చర్ పెట్టిన హీరో ఎవరు అంటే సిద్ధార్థ్ పేరు వినిపిస్తుంది. అది నమ్మేలా లేదని ఫిల్మ్ నగర్‌లో అపుడే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. సిద్ధూతో లవ్‌లో ఉన్నపుడు బయటికి చాలా హ్యాపీగా ఉండేది. వారిద్దరూ పబ్లిక్‌గానే కనిపించేవారు. ఆ సమయంలో సిద్ధూ కంటే సమంతనే చాలా హుషారుగా ఉండేదన్నది ఈ కామెంట్స్. అలాంటి సిద్ధూ.. సమంతను ఇబ్బంది పెట్టడం ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీకి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి!

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

పదేళ్ల క్రితం పక్కింటి కుర్రోడితో పారిపోయిన కుమార్తె.. యూపీలో పరువు హత్య!!

కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో

అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళపై గ్యాంగ్ రేప్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments