Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత రూత్ ప్రభు 35వ పుట్టిన రోజు: ఐఎండీబీలో అత్యున్నత శిఖరానికి చేరుకున్న శామ్ టాప్ టెన్ టైటిల్స్

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (16:55 IST)
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విభిన్న నేపథ్యాలున్న పాత్రలను పోషిస్తూ భారతీయ ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతో మంచి పేరు సంపాదించుకుంది సమంతా రూత్ ప్రభు. ఇటీవలే విడుదలైన శాకుంతలం సినిమాలో ఆమె నటనకు అనేక ప్రశంసలు దక్కాయి. గతంలో రాజమౌళి  'ఈగ' సినిమాతో హిట్ కొట్టిన ఆమె, ప్రైమ్ వీడియో యాక్షన్ థ్రిల్లర్ 'ది ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్ ద్వారా ఓటీటీలో కూడా అరంగేట్రం చేసింది. ప్రస్తుతం 'సిటాడెల్: ఇండియా' చిత్రంలో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది.
 
ఇవి సమంతకు పేరు తెచ్చిన ఐఎండీబీ లోని పది ఉత్తమ చిత్రాలు:
 
1. ది ఫ్యామిలీ మ్యాన్ - 8.7
2. మహానటి - 8.4
3. సూపర్ డీలక్స్ - 8.3
4. రంగస్థలం - 8.2
5. కత్తి - 8.1
6. మనం - 7.9
7. 24 - 7.8
8. గూఢచారి - 7.8
9. ఈగ - 7.7
10. ఏ మాయ చేసావె - 7.7

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments