Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత కర్రసాము ఎందుకు నేర్చుకుంటుందంటే?

ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. సమంత 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో అభిమానులే కాక సెలబ్రిటీలు, సన్నిహితులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెల

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (18:23 IST)
ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. సమంత 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో అభిమానులే కాక సెలబ్రిటీలు, సన్నిహితులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చైతూతో ఎంగేజ్ మెంట్ తర్వాత సమంత జరుపుకున్న తొలి బర్త్ డే ఇదే కావడం విశేషం.
 
అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలు స్మైలింగ్ బ్యూటీ సమంత షార్ట్ టైంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మారింది. స్టార్ హీరోయిన్‌గా మారడానికి వర్క్ పట్ల సమంతకి వున్న డెడికేషన్ ఓ కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ఫస్ట్ టైం జతకడుతోన్న సమంత కాబోయే మామ నాగార్జున 'రాజుగారి గది 2'లో కీ రోల్ చేస్తోంది.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో సమంత కర్ర సాము చేస్తోన్న వీడియోని షేర్ చేసింది. దాంతో ఇప్పుడు సమంతకి కర్ర సాము చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే సమంత తమిళ్‌లో శివకార్తికేయన్ తో ఓ మూవీ చేయాల్సివుంది.
 
ఈ మూవీలో సమంత విలేజ్ గర్ల్ రోల్ లో కనిపించబోతుందట. ఈ రోల్ కోసం సమంత చాలాకాలంగా కర్ర సాము ట్రైనింగ్ తీసుకుంటోందని టాక్. అయితే చెర్రీ సినిమా కోసం కర్రసాము నేర్చుకుంటుందని కూడా టాక్ వస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments