Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏది ఎక్కువ ఏది తక్కువ! పెళ్లికాక ముందే ఫిలాసఫీ బాటలో సమంత

సమంతలో కూసింత కామెడీ పాళ్లు ఎక్కువనే చెప్పుకోవాలి. సినిమా వేడుకల్లో స్పాంటేనియస్‌గా స్పందించే సమంత, సోషల్‌ మీడియాలో ఎవరైనా చికాకు పుట్టించే ప్రశ్నలు వేసినా... భలే సరదా సమాధానాలు ఇస్తుంటారు. అటువంటి సమంత సడన్‌గా తత్వవేత్తగా మారారు. ప్రేక్షకులతో పాటు ప

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (05:30 IST)
సమంతలో కూసింత కామెడీ పాళ్లు ఎక్కువనే చెప్పుకోవాలి. సినిమా వేడుకల్లో స్పాంటేనియస్‌గా స్పందించే సమంత, సోషల్‌ మీడియాలో ఎవరైనా చికాకు పుట్టించే ప్రశ్నలు వేసినా... భలే సరదా సమాధానాలు ఇస్తుంటారు. అటువంటి సమంత సడన్‌గా తత్వవేత్తగా మారారు. ప్రేక్షకులతో పాటు ప్రజలకు ఫిలాసఫీ పాఠాలు చెబుతున్నారు.
 
‘‘నువ్వు చూపించే దానికంటే (టాలెంట్‌) నీ దగ్గర ఎక్కువ ఉండాలి. నీకు తెలిసిన దానికంటే నువ్వు తక్కువ మాట్లాడాలి’’ అన్నారామె. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు... సినిమా రంగంలో జయాపజయాలు సహజమే. రియల్‌ లైఫ్, రీల్‌ లైఫ్‌... రెండిటిలోనూ సమంత సక్సెస్‌ఫుల్‌ లేడీ. 
 
అటువంటి ఆమె ఇప్పుడీ స్టేట్మెంట్‌ ఇవ్వడం వెనుక కారణం ఏంటని అభిమానులు ఆలోచిస్తున్నారు. అన్నట్టు, త్వరలో నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్న ఈ చెన్నై సుందరి కాబోయే మామగారు నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది–2’లో కీలక పాత్ర చేస్తున్నారు.
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments