Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ గ్రిల్స్ రెస్టారెంట్‌లో చైతూ-సమ్మూ, అఖిల్-శ్రేయా భూపాల్ రిసెప్షన్..

హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో టీ గ్రిల్స్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వచ్చిన సమంత మాట్లాడుతూ, తమ వివాహ రిసెప్షన్ ఇందులోనే జరుగుతుందని తెలిపింది. ఈ రెస్టారెంట్‌లో సమంత వాటాలు కూడా

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (18:39 IST)
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో టీ గ్రిల్స్ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వచ్చిన సమంత మాట్లాడుతూ, తమ వివాహ రిసెప్షన్ ఇందులోనే జరుగుతుందని తెలిపింది. ఈ రెస్టారెంట్‌లో సమంత వాటాలు కూడా ఉన్నాయి. దీంతో సమంత స్నేహితురాలు నీరజ.. నితిన్ స్నేహితుడు అఖిల్ కనుక ఇందులోనే రిసెప్షన్ జరిగే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్యల ప్రేమ కథే హాట్ టాపిక్.  
 
ఇదిలా ఉంటే.. అక్కినేని వారిట్లో పెళ్లిసందడి మొదలైంది. అన్న నాగచైతన్య కంటే ముందే తమ్ముడు అఖిల్ పెళ్లికి రెడీ అయిపోయాడు. డిసెంబర్ నెలలో అఖిల్, శ్రేయాభూపాల్‌‌ల నిశ్చితార్థానికి ఇప్పటినుండే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పెళ్లిని కూడా విదేశాల్లో ప్లాన్ చేశారు. అయితే వీరి పెళ్లితో పాటు నాగచైతన్య, సమంత పెళ్లి విషయంలో కూడా అక్కినేని ఫ్యామిలీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చైతు, సమంతల పెళ్లి 2017 ఆగస్ట్‌లో నిర్వహించాలని భావిస్తున్నారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

హైదరాబాద్‌లో రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్: అమిత్ త్రివేది, నిఖిత గాంధీ, రఫ్తార్, డిజే యోగీల గొప్ప పెర్ఫార్మెన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments