పుష్ప స్పెషల్ సాంగ్ సమంత అందుకే చేసిందట!

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (17:27 IST)
"ఉ అంటావా ఉహూ" అంటావా అని ఐటమ్ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులందరికీ మత్తెక్కించింది సమంత. ఇక ఈ పాట సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారడమే కాదు సినిమా మొత్తంలో హైలెట్‌గా నిలిచింది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం ఉంది. 
 
అల్లు అర్జున్ సుకుమార్ నా దగ్గరికి వచ్చి ఈ సాంగ్ గురించి చెప్పినప్పుడు నేను అంగీకరించలేదు. ఇలాంటి సాంగ్ చేయడానికి ఎంతో భయపడిపోయాను. ఇక ఈ సాంగ్ చేయాలా వద్దా అని ఎన్నోసార్లు నాకు నేను ఆలోచించుకున్నాను. 
 
అల్లు అర్జున్ నాకు అండగా నిలబడి ఈ సాంగ్ చేస్తే ఎంతగానో గుర్తింపు వస్తుంది అని నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకునేందుకు మరో అవకాశం వచ్చింది అంటూ చెప్పడంతో.. ఒక నటి అయిన తర్వాత ఎలాంటి రోల్స్ అయినా చేయాలని డిసైడ్ అయ్యి ఇక ఈ పాటకు ఓకే చెప్పేశా అంటూ సమంత చెప్పుకొచ్చింది. బన్నీ చెప్పకపోయి ఉంటే ఐటెం సాంగ్‌లో నటించకపోయే దాన్ని అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకి ఇచ్చిన ఇంటి బాత్రూంలో సీక్రెట్ కెమేరా పెట్టిన యజమాని, అరెస్ట్

అమరావతిలో నాలుగు స్టార్ హోటళ్లు : కొత్త టూరిజం పాలసీ

గుజరాత్ రాష్ట్ర మంత్రిగా రవీంద్ర జడేజా సతీమణి

నిమ్స్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య

ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తిమంతైన వైమానిక శక్తిగా భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments