Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీవితం అంటే ఏమిటో తెలిసింది... ఏదీ శాశ్వతం కాదని గ్రహించాను : సమంత

త్వరలో అక్కినేని వారసునికి ఇల్లాలిగా అడుగుపెట్టబోతున్న నటి సమంత. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 'ఏమాయ చేశావె' చిత్రం తెలుగు ప్రేక్షకులతోపాటు అక్కినేని హీరోని కూడా మాయ చేసింది. ఫలితంగా ఆమె ప్రేమలో మునిగిపోయా

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (13:29 IST)
త్వరలో అక్కినేని వారసునికి ఇల్లాలిగా అడుగుపెట్టబోతున్న నటి సమంత. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 'ఏమాయ చేశావె' చిత్రం తెలుగు ప్రేక్షకులతోపాటు అక్కినేని హీరోని కూడా మాయ చేసింది. ఫలితంగా ఆమె ప్రేమలో మునిగిపోయాడు అక్కినేని నాగ చైతన్య. కెరీర్‌ బిగినింగ్‌లో పరాజయాలు చూసినా తర్వాతర్వాత వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుంది. సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఓ 15 రోజులు తన జీవితంలో ఎంతో కీలకమైనవని చెబుతోంది. 
 
ఇంతకీ ఆ 15 రోజులు ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే... 'దక్షిణాదిలో హీరోయిన్‌గా బిజీగా ఉంటూ పాపులర్‌ అవుతున్న తరుణంలో ఓ 15 రోజులు మంచానపడ్డాను. ఆ 15 రోజుల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాను. నాకు తెలియని వ్యక్తులు ఆ సమయంలో నాపై చూపించిన ప్రేమ చాలా గొప్పది. జీవితం అంటే ఏంటో పూర్తిగా అప్పుడే తెలుసుకున్నాను. ఏదీ శాశ్వతం కాదని గ్రహించాను. అందరితో ప్రేమానురాగాలతో మెలగాలని అర్థం చేసుకున్నా' అని చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ - దివాళా తీయక తప్పదా?

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments