Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ''ఏం మాయ చేసిందో'' .. ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:47 IST)
కుర్రకారుల కలల రాణి, అందాల భామ సమంత బుధవారం పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఉదయం నుంచి తనకి వస్తున్న విశేష్ చూసి సమంత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతోంది. అలాగే ఉదయం నుంచి ట్విట్టర్‌లో సందడి చేస్తోంది. ''ఏం మాయ చేసిందో'' చిత్రం ద్వారా అందరి మనసులను దోచుకున్న ఈ భామకి యూత్‌లో యామా క్రేజ్ ఉంది. సినిమా ఫీల్డ్ కొచ్చి ఏడేళ్లే అయినా... టాప్ పొజిషన్‌కి వచ్చి అందరి హీరోలతో నటించి గొప్పపేరును సంపాదించుకుంది. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్టయ్యాయి. ఒక్క తెలుగులోనేకాక, తమిళం, హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. 
 
గత ఏడాది సిద్దార్ధ్‌తో డేటింగ్ చేసింది ఈ భామ. కానీ ఏమైందో ఏమోగాని ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్దుతో బ్రేక్ అప్ చెప్పింది. ఇప్పడు ఆమె సింగల్ గర్ల్. ఈ సారి పుట్టిన రోజు ఆమె సింగల్‌గానే జరుపుకుంటుంది. తమిళంలో ఇప్పడు లీడింగ్ హీరోయిన్‌లలో ఒకరుగా మారింది. మాతృ భాషలో ఎట్టకేలకు ఆమెకు గుర్తింపు దక్కింది. ఏమైనా తెలుగుకే తన మొదటి ప్రాధాన్యం అని చెబుతుంది. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో ఇంతకు ముందు 'రామయ్యా వస్తావయ్యా' అన్న సమంత...యంగ్ టైగర్‌తో మళ్లీ జనతా గ్యారేజ్‌లో జోడీకట్టింది. ఇక త్రివిక్రమ్‌తో 'అ.. ఆ...' అనే సినిమా చేస్తుంది. తెలుగులోనే కాక తమిళంలోను ఈ అమ్మడి హవా బాగా నడుస్తుంది. ఇటీవల విజయ్ సినిమా 'తెరి'లో నటించిన చెన్నై భామ సూర్య సరసన జత కట్టింది. మరి సమంతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదామా..!

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments