Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగస్థలం గురించి సమంత ఏం చెప్పింది.. కేటీఆర్‌కు సమంత థ్యాంక్స్ ఎందుకు?

వరంగల్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అందాల రాశి సమంత రంగస్థలం సినిమాపై పలు కామెంట్లు చేసింది. రంగస్థలం 1985 సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్‌లో ఇంతవరకు చేయని పాత్రలో కనిపిస్తున్నాడని, తాను కూడా రంగ

Webdunia
సోమవారం, 24 జులై 2017 (11:40 IST)
వరంగల్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అందాల రాశి సమంత రంగస్థలం సినిమాపై పలు కామెంట్లు చేసింది. రంగస్థలం 1985 సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్‌లో ఇంతవరకు చేయని పాత్రలో కనిపిస్తున్నాడని, తాను కూడా రంగస్థలంలో అద్భుతమైన క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు తెలిపింది. ఈ సినిమాను సుకుమార్ చక్కగా తెరకెకిస్తున్నారని చెప్పుకొచ్చింది. తన సినిమాలు రాజుగారి గది త్వరలో రిలీజ్ కానుందని సమ్మూ చెప్పింది. 
 
మరోవైపు సోమవారం రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సమంత జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం కేటీఆర్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చేనేతకు బ్రాండ్ అంబాసడ‌ర్‌గా సమంత వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో 'ప్రియమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. నిజమైన స్ఫూర్తికి కేటీఆర్ నిదర్శనమని చెప్పింది. కేటీఆర్‌కు తాను కనిపించడం గొప్ప గౌరవమని ట్విట్టర్ ద్వారా సమంత తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments