Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు అందులో ఎంతో సంతృప్తి

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (22:16 IST)
అందమే కాదు.. మంచితనంలోను సమంతకు వందకు వంద మార్కులు వెయ్యొచ్చు. సినీ రంగంలోకి రాకముందు నుంచి ఎదుటివారికి సేవ చేయడం నేర్చుకుంది సమంత. తన దగ్గర పదిరూపాయలు ఉంటే ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులో సగం డబ్బును వారికి ఇచ్చేదట. ఇలా తన తల్లి నుంచి సేవ..దానం చేయడం సమంత నేర్చుకుందట. 
 
అది అలాగే కొనసాగుతూ సినీరంగంలోకి వచ్చిన తరువాత కూడా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తోంది సమంత. అనాథలకు, పేదలకు, వృద్థాశ్రమాలకు ఇలా తనకు తోచిన డబ్బును సాయం చేస్తోందట సమంత. అది కూడా తాను నటించిన సినిమాల ద్వారా వచ్చిన పారితోషికంలో సగంకుపైగా దానికే ఖర్చు చేస్తోందట. పెళ్ళికి ముందు పెళ్ళయిన తరువాత ఆమె ఇలాగే చేస్తోందట.
 
ఇతరులకు సాయం చేయగల స్థాయిలో ఉండడం భగవంతుని కృప అంటోంది సమంత. మా అమ్మ తన చేతిలో ఏమీ లేకపోయినా అవసరంలో ఉన్న వారికి సాయం చేయడానికి ముందు ఉండేది. అవే లక్షణాన్ని తను కూడా నేర్చుకున్నానని గర్వంగా అందరికీ చెబుతోందట సమంత. అలా ఇవ్వడంతో తనకెంతో సంతృప్తి  అంటోంది సమంత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments