Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఎత్తుతో ఇక్కడి వారికేమీ ఇబ్బంది ఉండదు... సాక్షిచౌదరి

ఆరడగుల ఎత్తు వుండే సాక్షిచౌదరి.. నటిగా తెలుగులో హీరోలతో చేయడం కాస్త ఇబ్బంది అనేది పెద్ద సమస్య కాదని.. తెలుగులో వెంటనే అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌ వైపు వెళ్ళినట్లు చెబుతోంది. అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్‌' తర్వాత నటిస్తున్న చిత్రమిది. నటన నచ్చే తనక

Webdunia
బుధవారం, 13 జులై 2016 (14:42 IST)
ఆరడగుల ఎత్తు వుండే సాక్షిచౌదరి.. నటిగా తెలుగులో హీరోలతో చేయడం కాస్త ఇబ్బంది అనేది పెద్ద సమస్య కాదని.. తెలుగులో వెంటనే అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌ వైపు వెళ్ళినట్లు చెబుతోంది. అల్లరి నరేష్‌తో 'జేమ్స్‌బాండ్‌' తర్వాత నటిస్తున్న చిత్రమిది. నటన నచ్చే తనకు రెండో అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
 
బాలీవుడ్‌కు చెందిన నటీమణుల నటనాకాలం తక్కువ కావడానికి అదృష్టం కూడా కలిసిరావాలని.. అయినా.. వచ్చేవరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సాఫ్ట్‌గా వుండే పాత్రలో తాను నటించానని చెప్పారు. 'సెల్పీ'ని ఎక్కువ తీసుకోననీ.. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో చాలాసార్లు ప్రముఖులతో సెల్ఫీ తీసుకున్నానని అన్నారు. నరేష్‌ కామెడీలో మంచి టైమింగ్‌ వున్న నటుడని కితాబిచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు (Video)

బీజేపీ - డీఎంకేలకు వ్యతిరేకంగా గెట్‌ఔట్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయండి : హీరో విజయ్

పెళ్లి చేసుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం : చైనా కంపెనీ హుకుం!

గంగానది ఒడ్డుకి ట్రాలీ బ్యాగ్‌తో కోడలు, తెరిచి చూస్తే అత్త మృతదేహం ముక్కలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో వీహెచ్ భేటీ, హాయిగా టేకు మంచంపై కూర్చుని మాట్లాడుతూ... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments