Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిధ‌ర‌మ్ తేజ్ స్టార్ట్ చేసేసాడు... ఈసారైనా విజ‌యం ద‌క్కేనా..?

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (21:14 IST)
సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రం చిత్రలహరి. ఈ చిత్రాన్ని శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌, రంగ‌స్థలం.. ఇలా బ్లాక్‌బ‌స్టర్ చిత్రాల‌ను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పైన న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, చెరుకూరి మోహ‌న్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్‌, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.
 
ఈ చిత్రంలో సాయిధరమ్ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాల తర్వాత సాయిధరమ్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తున్నా ఈ మెగా హీరో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. 
 
ఈ ఏడాది వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటిలిజెంట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన తేజ్ ఐ లవ్ యూ కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే స‌క్సస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఈ సినిమా చేస్తున్నాడు. మ‌రి.. కిషోర్ తిరుమ‌ల అయినా విజ‌యాన్ని అందిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్ షో (Live Video)

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments