Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిపల్లవి ఎంబీబీఎస్ చంపేస్తుందట... ఎలాగో తెలుసా?

"ప్రేమమ్" సినిమా తెలుగులో నాగ చైతన్య కెరీర్‌లో చాలాకాలం నిరీక్షణ తర్వాత పెద్ద హిట్టుగా నిలిచింది. ఇది మళయాళం నుండి రీమేక్ చేసారు. ఈ వెర్షన్‌లో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు తెలుగులోనూ అదే పాత్రలతో చేసారు. కానీ శృతీహాసన్ చేసిన పాత్ర

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (17:22 IST)
"ప్రేమమ్" సినిమా తెలుగులో నాగ చైతన్య కెరీర్‌లో చాలాకాలం నిరీక్షణ తర్వాత పెద్ద హిట్టుగా నిలిచింది. ఇది మళయాళం నుండి రీమేక్ చేసారు. ఈ వెర్షన్‌లో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు తెలుగులోనూ అదే పాత్రలతో చేసారు. కానీ శృతీహాసన్ చేసిన పాత్రను మలయాళంలో సాయిపల్లవి చేసింది. ఆమె మంచి డాన్సర్ కూడా. కొన్నేళ్ల క్రితం తమిళనాడు నుంచి వచ్చి ఈటీవిలో ప్రసారమయ్యే "ఢీ"లో పాల్గొంది. 
 
ఆ సినిమాలో నటించే సమయంలో ఆమె M.B.B.S మూడవ సంవత్సరం చదువుతోంది. అదే సమయంలో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమాలో ఒక పాటకి కొరియోగ్రఫీ చేసింది. అది కాస్త ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు ఆమె ఎంతలా ప్లస్ అయ్యిందంటే, 4 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక్క మలయాళ భాషలోనే 60 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆమె నటన ముందు తెలుగులో చేసిన హీరోయిన్ తేలిపోయింది. 
 
ఇప్పుడు సాయిపల్లవి తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న "ఫిదా" సినిమాలో వరుణ్ తేజ్ పక్కన అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెకోసం ఎన్నో ఛాన్స్‌లు ఇప్పటికే ఎదురు చూస్తున్నాయి. ఫిదా సినిమా కాస్త హిట్టయితే మరిన్ని సినిమాలతో బిజీ కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా.. ఎవరినైనా చంపొచ్చా : మంత్రి కోటమిరెడ్డి (Video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!! (Video)

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments