Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగశౌర్యను నిజంగానే ఇబ్బంది పెట్టేశానా? సారీ: సాయిపల్లవి

''కణం'' సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా సాయిపల్లవి.. నాగశౌర్యను ఇబ్బంది పెట్టిందని సినీ వర్గాల సమాచారం. సాయిపల్లవికి తలబిరుసు ఎక్కువని.. ఆమె వలన షూటింగ్‌

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:13 IST)
''కణం'' సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా సాయిపల్లవి.. నాగశౌర్యను ఇబ్బంది పెట్టిందని సినీ వర్గాల సమాచారం. సాయిపల్లవికి తలబిరుసు ఎక్కువని.. ఆమె వలన షూటింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపాడు. అప్పట్లో ఈ వ్యవహారంపై సాయిపల్లవి లైట్‌గా తీసుకుంది. దీంతో సాయిపల్లవికి హెడ్ వైట్ ఎక్కువని ముద్రకూడా పడింది. 
 
ఈ వ్యవహారంపై సాయిపల్లవి ప్రస్తుతం స్పందించింది. నాగశౌర్య షూటింగ్ సమయంలో చాలా సైలెంట్‌గా ఉండేవారని తెలిపింది. ఆయనను డిస్టర్బ్స్ చేయడం తనకు ఇష్టం వుండేది కాదని.. తాను పెద్దగా మాట్లాడేదాన్ని కాదని చెప్పింది. 
 
అందుచేత తనను అపార్థం చేసుకుని వుంటారని.. సినిమా డబ్బింగ్ సమయంలో నాగశౌర్యకు ఫోన్ చేయాలని ప్రయత్నిస్తే.. నాగశౌర్య అందుబాటులోకి రాలేదు. కావాలనే తాను బాధపెట్టానని భావిస్తే.. సారీ చెప్పేందుకు తాను సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చింది. 
 
సాయిపల్లవి, నాగశౌర్య ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ మూవీకి మొదట్లో 'కరు' అనే టైటిల్ పెట్టారు. తాజాగా ఈ సినిమా పేరును ''దియా''గా మార్చారు. తెలుగులో ఈ సినిమాను ''కణం'' పేరుతో ఈనెల 27వ తేదీన విడుదల చేయనున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments