అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

సెల్వి
శనివారం, 2 నవంబరు 2024 (19:02 IST)
2022లో రిలీజైన "మేజర్"ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అడవి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ మంచి విజయం సాధించింది. హీరోయిన్ కారణంగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా కాస్త వెనక్కి తగ్గిందని టాక్. 
 
తాజాగా అమరన్‌లో మాత్రం థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా వెంటపడే స్థాయిలో సాయిపల్లవి హృదయాలను బరువెక్కించింది. ఫైనల్ రన్‌లో రెండు వందల కోట్ల గ్రాస్ సులభంగా దాటుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రజలకు మన ఆర్మీ టెర్రరిస్ట్‌లలా కనిపిస్తుంది. మనకు వాళ్ల ఆర్మీ అలా కనిపిస్తుంది. ఇక్కడ చూసే విధానం వల్ల అంతా మారిపోతుంది. అందులో ఎవరు రైట్‌, ఎవరు తప్పు అనేది చెప్పలేం' అన్నారు సాయిపల్లవి. ఈ కామెంట్సే ఇప్పుడు సాయి పల్లవిని చిక్కుల్లో పడేశాయి. 
 
అమరన్‌ ప్రమోషన్స్‌కు ముందు నుంచే కొంత మంది నెటిజెన్స్ సాయి పల్లవిని టార్గెట్ చేశారు. డ్యామేజ్‌ కంట్రోల్ కోసం ఈ బ్యూటీ నేషనల్ వార్‌ మెమోరియల్‌లో నివాళి అర్పించినా... నెటిజెన్స్ మాత్రం ఈ బ్యూటీని క్షమించలేదు. ప్రజెంట్ బాయ్‌కాట్‌ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్‌ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ సారీ చెప్తే ఆయన సినిమాలు ఒకట్రెండు రోజులు ఆడుతాయి, లేదంటే అంతే: కోమటిరెడ్డి (video)

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments