Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ డ్యాన్స్‌కు ఫిదా... ఆ తర్వాత డ్యాన్సర్ అయ్యాను : సాయి పల్లవి

ఠాగూర్
సోమవారం, 3 మార్చి 2025 (14:40 IST)
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రముఖ హీరోయిన్ సాయిపల్లివి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చిరంజీవి డ్యాన్స్‌కు వీరాభిమానినని చెప్పారు. చిన్నపుడు చిరు డ్యాన్స్ చూసి ఫిదా అయి డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'నేను చిన్నపుడు చిరంజీవి నటించిన "ముఠామేస్త్రి" చిత్రాన్ని పలుమార్లు చూశాను. ఆయన డ్యాన్స్‌కి ఫిదా అయ్యాను. ఆ తర్వాత డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా డ్యాన్స్‌పై ఆసక్తితో వివిధ షోలలో పాల్గొంటూ వచ్చాను. ఒక ఈవెంట్‌‍లో చిరుతో డ్యాన్స్ చేయడం నాకు జీవితాంతం మరిచిపోలేని జ్ఞాపకం అని చెప్పారు. 
 
కాగా, ఇటీవల ఆమె అక్కినేని నాగ చైతన్యతో కలిసి "తండేల్" మూవీలో నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అటు తమిళంలో కూడా శివకార్తికేయన్ "అమరన్" చిత్రంలో నటించారు. ఈ మూవీ విడుదలైన ఐదు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె రణబీర్ కపూర్ సరసన రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికను చెక్ చేసిన ఉపాధ్యాయుడు.. అనుచితంగా తాకాడని ఆత్మహత్య

Mega DSC Recruitment : 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నియామకాలు

పోసానిని ముందుగా మాకు అప్పగించండి: వాహనంతో జైలు ముందు నరసరావు పేట పోలీసులు

అత్తయ్యా మీ అమ్మాయి గుండెపోటుతో చనిపోయింది: అత్తకు అల్లుడు ఫోన్, కానీ...

fish: గొంతులో చేప ఇరుక్కుపోయి యువకుడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments