ఏం.. మంచివాళ్లకు ఎఫైర్స్ వుండవా? పుండు మీద కారం చల్లిన శ్రీరెడ్డి

ఇటీవలి వరకూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం సినీ ఇండస్ట్రీల వరకే వుండింది. కానీ తాజాగా ఆమె ఏకంగా క్రికెట్ దేవుడుగా భారతదేశం చెప్పుకునే సచిన్ టెండూల్కర్ మీద చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ కామెంట్లను చూసిన సచిన్ అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడు

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:29 IST)
ఇటీవలి వరకూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కేవలం సినీ ఇండస్ట్రీల వరకే వుండింది. కానీ తాజాగా ఆమె ఏకంగా క్రికెట్ దేవుడుగా భారతదేశం చెప్పుకునే సచిన్ టెండూల్కర్ మీద చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ కామెంట్లను చూసిన సచిన్ అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆమెను త్వరగా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. 
 
నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మంచిది కాదని అంటున్నారు. కొందరైతే ఆమెకు సంబంధించిన వీడియోలు తమ వద్ద వున్నాయనీ, ఫేస్ బుక్ కామెంట్లు అదేపనిగా చేస్తే వాటిని లీక్ చేస్తామంటూ పోస్టులు చేస్తున్నారు. 
 
ఇవన్నీ చూసిన శ్రీరెడ్డి వారికి రిప్లై ఇస్తూ... మంచివాళ్లకు ఎఫైర్లు వుండవా? వాళ్లు సమాజంకోసం పాటుపడుతూ వుండవచ్చు.. చూసేందుకు ఎంతో మంచివారిగా కనిపించవచ్చు, ప్రపంచానికంతటికీ చాలా చాలా మంచివారుగా అనిపించవచ్చు, ఐతే అలాంటివారిలో కొంతమంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కొనసాగించిన సందర్భాలు లేవా? నిజాలు మాట్లాడటమే నాకు అలవాటు. నేను చెపుతున్నదాంట్లో తప్పేముంది... అంటూ చెప్పడమే కాకుండా పేరున్నవారి గురించి చెప్పి పబ్లిసిటీ చేసుకునే రకాన్ని తను కాదంటూ పుండు మీద కారం చల్లేసినట్లు వ్యాఖ్యలు చేసింది. మరి ఇవి ఎంతవరకు వెళతాయో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

World Bank: అమరావతికి ప్రపంచ బ్యాంక్ 800 మిలియన్ డాలర్లు సాయం

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు

విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్

శబరిమల ఆలయం బంగారం కేసు.. టీడీబీ అధికారిని అరెస్ట్ చేసిన సిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments