Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి 2 కొత్త రికార్డు.. సాహోరే బాహుబలి పాటకు ఐదు కోట్ల వ్యూస్..

ఎన్నో రికార్డులకు చిరునామాగా మారిన బాహుబలి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలోని సాహోరే బాహుబలి... అంటూ సాగే పాట తాజాగా పాత రికార్డును తిరగరాసి కొత్త రికార్డు నెలకొల్పింది. యూట్యూబ్‌లో ఈ

Webdunia
శనివారం, 29 జులై 2017 (15:49 IST)
చైనాలో దంగల్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మరో భారతీయ సినిమా బాహుబలి2 కూడా చైనాలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. చైనాలో బాహుబలి-2ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. కాగా, కలెక్షన్ల పరంగా, సాంకేతిక పరిజ్ఞానం పరంగా కొత్త ప్రమాణాలను నిర్దేశించిన బాహుబలి-2, చైనాలోనూ దంగల్ తరహాలో వసూళ్ల వరద పారించడం ఖాయమని సినీ పండితులు అంటున్నారు. అదే నిజమైతే రూ.2000 కోట్ల క్లబ్‌లో బాహుబలి-2 చేరిపోతుందని వారు చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఎన్నో రికార్డులకు చిరునామాగా మారిన బాహుబలి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలోని సాహోరే బాహుబలి... అంటూ సాగే పాట తాజాగా పాత రికార్డును తిరగరాసి కొత్త రికార్డు నెలకొల్పింది. యూట్యూబ్‌లో ఈ వీడియో సాంగ్ ను ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది వీక్షించారు. దక్షిణాదిన ఓ పూర్తి వీడియో సాంగ్‌ను ఇంతమంది వీక్షించడం రికార్డుగా పేర్కొంటూ లహరి మ్యూజిక్ కంపెనీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రముఖంగా ప్రస్తావించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments