Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే పండగ.. ''సాహో'' నుంచి ట్రైలర్ వచ్చేసింది.. (#SaahoTeaser)

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (12:21 IST)
డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వస్తున్న ''సాహో'' టీజర్ గురువారం విడుదలైంది. గత మూడురోజులుగా టాప్ ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన సాహో టీజర్ గురువారం విడుదలైంది. ఈ టీజర్ శ్రద్ధా కపూర్ చెప్పే డైలాగుతో ప్రారంభమవుతుంది. బాధైనా, సంతోషమైనా పంచుకోవడాని నాకు ఎవరు లేరనే సెంటిమెంటల్ డైలాగ్‌ బాగుంది. 
 
వెంటనే ట్రైలర్ వేగం అందుకుంటుంది. కాస్త రొమాన్స్.. కాస్త యాక్షన్‌గా ట్రైలర్ సాగింది. అత్యాధునిక సాంకేతిక విలువలు ఈ ట్రైలర్‌లో కనిపిస్తున్నాయి. సోహోలో ప్రభాస్ లుక్ అదుర్స్ అనిపించింది. భారీ చేసింగ్స్, విధ్వంసకమైన యాక్షన్ సీన్స్ ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉన్నాయి. నీల్ నితేశ్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, మూవీలో కీలకపాత్రల నటించారు. 
 
శ్రద్దా గ్లామర్ గర్ల్ కంటే కూడా ప్రభాస్‌తో కలిసి విలన్స్‌‌ని ఇరగదీసే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్ అని చెప్పవచ్చు. ఫారిన్ ఫైటర్స్‌తో ప్రభాస్ పోరాటాలు పీక్స్‌లో ఉన్నాయి.


మొత్తానికి ''సాహో'' ట్రైలర్ హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్ లావుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుందని ట్రైలర్లోనే చెప్పేశారు. ఇంకేముంది.. సాహో ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments