Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. ఏం చూపించిందిరా పాయల్.. ఆర్ఎక్స్-100 హీరోయిన్‌పై ప్రశంసలు

"ఆర్ఎక్స్100" మూవీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజ్‌పుత్‌పై సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె క్యారెక్టర్‌లో జీవించిందంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు హీరోయిన్లు తిరస్కర

Webdunia
సోమవారం, 16 జులై 2018 (14:31 IST)
"ఆర్ఎక్స్100" మూవీ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజ్‌పుత్‌పై సినీ ఇండస్ట్రీ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె క్యారెక్టర్‌లో జీవించిందంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు హీరోయిన్లు తిరస్కరించిన క్యారెక్టర్‌ను చేసేందుకు ముందుకు వచ్చిన ఈ కుర్రపిల్ల.. బోల్డ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుందని వ్యాఖ్యానించింది.
 
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా పనిచేసిన అజ‌య్ భూప‌తి "ఆర్ఎక్స్ 100" అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అయ్యాడు. మొద‌టి చిత్రంతోనే త‌న ప్ర‌తిభ‌ను చూపించి అంద‌ర‌కు అవాక్క‌య్యేలా చేశాడు. జూలై 12న విడుద‌లైన ఆర్ ఎక్స్ 100 చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని జెట్ స్పీడ్‌తో దూసుకెళుతుంది. చిత్రంలో హీరో హీరోయిన్‌ల మ‌ధ్య రొమాన్స్ యువ‌తకి బాగా క‌నెక్ట్ అయింది.
 
ముఖ్యంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ కేవ‌లం త‌న గ్లామ‌ర్‌తోనే కాక బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో జీవించింది. ఒకవైపు కోరిక‌తో ర‌గిలిపోతూ, లోలోప‌ల కుట్ర‌లు చేయ‌డం సినీ ప్రేక్ష‌క‌లోకానికి కొత్త‌గా అనిపించింది. ఇక లిప్ లాక్ సీన్స్‌లోనూ ఈ అమ్మ‌డు అద‌ర‌గొట్టింది. పాయ‌ల్ పాత్ర‌ని ఎంతో మంది రిజెక్ట్ చేసిన డేరింగ్‌గా తాను ముందుకు వ‌చ్చి ఇచ్చిన పాత్ర‌కి న్యాయం చేసిందని సినీ జ‌నాలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments