Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళిని 6 నెలలు జైలులో పెట్టాలి.. కేఆర్కే

Webdunia
శుక్రవారం, 25 మార్చి 2022 (19:31 IST)
KRK
ఆర్ఆర్ఆర్ సినిమాపై సెలెబ్రిటీలు తమ రివ్యూను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఈ సినిమాపై స్పందిస్తున్నారు. రాజమౌళి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ అని రివ్యూలు ఇస్తున్నారు. 
 
అయితే బాలీవుడ్ విమర్శకుడు కేఆర్కే మాత్రం భారతీయ సినీ చరిత్రలో అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో వేయాలంటూ వ్యాఖ్యానించాడు.
 
"తప్పు చెప్పలేను. కానీ, దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో స్క్రాప్ మూవీ తీసిని రాజమౌళిని 6 నెలలు జైలులో పెట్టాలంటూ కేఆర్కే విమర్శించారు. సినిమా చూసినందుకు తన నాలెడ్జ్ జీరో అయిందని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments