Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమగా పలుకరించే గొంతు మూగబోయింది : మోహన్ బాబు

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (17:11 IST)
తెలుగు చిత్రసీమలో మరో సినీ దిగ్గగజం నేలరాలింది. రెబెల్ స్టార్‌గా పేరుగడించిన సీనియర్ హీరో కృష్ణంరాజు ఆదివారం వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. వీరిలో డాక్టర్ మోహన్ బాబు కూడా ఉన్నారు. 
 
ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రేమగా పలుకరించే గొంతు మూగబోయిందన్నారు. కృష్ణంరాజు తనకు అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఒక ఆత్మీయుడుని కోల్పోయామని, ఆయన నుంచి మంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. 
 
అలాగే, హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, కృష్ణంరాజు మరణం తెలుగు చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. 50 యేళ్లుగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారని తెలిపారు. సినీ రంగంపై తనదైన ముద్రవేసారని కీర్తించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments