Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన అభిమానులు కేవలం 11 వేలేనా? షాకయ్యా... వర్మ మళ్లీ ఏసేశాడు...

రాంగోపాల్ వర్మ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మాటల యుద్ధం, ట్వీట్ల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు పేల్చాడు. నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఫీసర్‌’ సినిమా టీజర్‌కు డిస్‌లైక్స్‌ భా

Webdunia
మంగళవారం, 8 మే 2018 (12:34 IST)
రాంగోపాల్ వర్మ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మాటల యుద్ధం, ట్వీట్ల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు పేల్చాడు. నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఫీసర్‌’ సినిమా టీజర్‌కు డిస్‌లైక్స్‌ భారీగా రావడంపై వర్మ ట్వీట్లు చేస్తూ... ఇంకాఇంకా డిస్‌లైక్స్‌ కొట్టి పవన్‌ ఫ్యాన్స్‌ తమ సత్తా చూపించాలని ట్వీట్ చేశాడు. 
 
ఇంకా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ... 11 కోట్ల మంది తెలుగు ప్రజల్లో పవన్‌ అభిమానుల సంఖ్య 11,000 మాత్రమేనా? పవన్ అభిమానిగా ఈ సంఖ్య చూసిన నేను షాక్ తింటున్నా. ఆఫీసర్ టీజర్‌ను వేలమంది డిస్‌లైక్ చేసి అభిమానుల సంఖ్య కేవలం వేలల్లోనే వున్నదన్న సంగతిని అధిగమించాలి. విషయాన్ని చూస్తుంటే జనసేన పార్టీ కూడా కేవలం 11000 మంది మాత్రమేనా అనే డౌట్ కూడా వస్తోందంటూ సెటైర్ పేల్చాడు. 
 
ఇదే నిజమైతే ప్రజారాజ్యం పార్టీలా జనసేన కూడా డిజాస్టర్ అవుతుందంటూ ట్వీట్ చేశాడు. ఇకపోతే నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో ఆ చిత్రానికి సంబంధించి ఎలాంటి పోస్టర్లు, టీజర్ విడుదల చేసినా భారీగా డిస్ లైకులు వచ్చేస్తున్నాయి. దీనిపై వర్మ ఇలా సెటైర్స్ వేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments