Webdunia - Bharat's app for daily news and videos

Install App

RIP కాపుస్, కంగ్రాట్స్ కమ్మాస్.. పవన్‌పై ఆర్జీవీ ఫైర్

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (12:29 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్ చేశారు. 
 
ఆర్జీవీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. డబ్బు కోసం పవన్ తన సొంత కాపురాన్ని కమ్మల కోసం అమ్ముతాడని తాను ఊహించలేదని ఆర్జీవీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
 
ఇంకా "RIP కాపుస్, కంగ్రాట్స్ కమ్మాస్" అని రాసుకొచ్చాడు. అతని ట్వీట్‌పై స్పందించిన టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న, ఆర్జీవీ కామంతో కాళ్లు నొక్కేస్తాడని తనకు తెలుసు కానీ డబ్బు కోసం అతను ఏదైనా చేయగలడని ఊహించలేదని ఫైర్ అయ్యాడు.
 
అంతకుముందు ఆర్జీవీ కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలపై స్పందించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిట్లర్ ముస్సోలిని తర్వాత చంద్రబాబేనని.. పేద ప్రజల ప్రాణాలు ఆయన గడ్డిపోచతో సమానం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments