Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసానికి నా ట్వీట్లు చదివేంత ఇంగ్లీష్ రాదనుకుంటా: వర్మ సెటైర్

డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమలో వారిని సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినీ ప్రముఖులను విచారించడంపై వర్మ స్పందిస్తూ... సినీ ప్రముఖులను సిట్ దోషులుగా చూస్తోందని.. సిట్‌కు మానవత్వం లేదని..

Webdunia
సోమవారం, 31 జులై 2017 (09:40 IST)
డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమలో వారిని  సిట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినీ ప్రముఖులను విచారించడంపై వర్మ స్పందిస్తూ... సినీ ప్రముఖులను సిట్ దోషులుగా చూస్తోందని.. సిట్‌కు మానవత్వం లేదని.. వర్మ ఫైర్ అయ్యారు. దీనిపై పోసాని స్పందిస్తూ.. వర్మ ఏ కాంటాక్ట్స్‌లో మాట్సాడాడో తెలియదని.. కాబట్టి తాను దానిపై మాట్లాడనని చెప్పారు.

పోసాని కామెంట్స్‌పై స్పందించిన వర్మ.. అతనికి తన ట్వీట్లు చదివేంత.. వాటిని అర్థం చేసుకునేంత ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉంటుందని తాను భావించట్లేదన్నారు. తాను సిట్ ను ప్రశ్నించలేదని, తనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశానని వర్మ అన్నారు.
 
అలాగే ఛార్మీని ఝాన్సీ లక్ష్మీ భాయ్ అనకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా? లేక జొన్నవిత్తుల హ్యాండ్ బుక్‌లో రాసి ఉందా?' అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.  అంతేకాదు.. జొన్నవిత్తుల ముఖం నాకు మహాత్మాగాంధీ కంటే ఎక్కువ ఇష్టం అంటే వద్దంటారా?... అలా ఎందుకని అంటూ కేసు పెడతారా?' అంటూ వర్మ ప్రశ్నించారు. అయినా 'నా ఉద్దేశ్యంలో ఛార్మీ ఝన్సీ లక్ష్మీ భాయ్... అందులో జొన్నవిత్తులకు అభ్యంతరం ఏంటి? అంటూ వర్మ.. జొన్నవిత్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments