Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్జీవీ-ఉపేంద్ర కాంబోలో సినిమా.. సోనియా తొడలను ముద్దు పెట్టుకుంటూ..?

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (18:00 IST)
RGV_Upendra
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్నడ హీరో ఉపేంద్రతో సినిమా చేసేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఆర్జీవీ-ఉపేంద్ర కాంబో త్వరలోనే ఓ మూవీ రాబోతుంది. ఈ విషయాన్ని ఆర్జీవీ ధ్రువీకరించాడు. ఉపేంద్ర పుట్టిన రోజు (సెప్టెంబర్‌ 18) సందర్భంగా ఆయనకు విషెస్‌ చెప్పిన ఆర్జీవీ.. త్వరలోనే ఆయనతో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే వస్తాయి అని ఆర్జీవీ ట్వీట్‌ చేశాడు. ఇరి వీరిద్దరిలో సినిమా ఎప్పుడు రానుందా అని వర్మ, ఉపేంద్ర అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆర్జీవీ వివాదాలను దూరంగా వుండట్లేదు. తాజాగా వర్మ తన అధికారిక ఇన్‌స్టాలో షేర్ చేసినటువంటి ఓ ఫోటో ద్వారా మరో మారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఆ ఫోటోలో వర్మ ఏకంగా నూతన నటి సోనియా తొడలను ముద్దు పెట్టుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. అంతేగాకుండా ఇన్సిడెంటల్లీ షీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ తైస్ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. దీంతో వర్మని కొందరు నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments