Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని చైతన్యను అందుకే సమంత పెళ్లి చేసుకుందా?

అక్కినేని చైతన్య, హీరోయిన్ సమంతల వివాహం ఇటీవలే జరిగింది. స్టార్ డమ్ హీరోయిన్‌గా ఉన్న సమంత... అక్కినేని వారసుడు చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిజంగా చైను సమంత ప్రేమించి పెళ్లి ఎందుకు చేసుకుందో ఇ

Webdunia
గురువారం, 21 డిశెంబరు 2017 (14:33 IST)
అక్కినేని చైతన్య, హీరోయిన్ సమంతల వివాహం ఇటీవలే జరిగింది. స్టార్ డమ్ హీరోయిన్‌గా ఉన్న సమంత... అక్కినేని వారసుడు చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిజంగా చైను సమంత ప్రేమించి పెళ్లి ఎందుకు చేసుకుందో ఇపుడు తెలిసింది.
 
'మ‌నం' చిత్ర ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం "హ‌లో". అఖిల్‌, ప్రియ‌ద‌ర్శిని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బుధవారం నోవాటెల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు నాగ చైత‌న్య‌, స‌మంత‌లు కూడా ఈ వేడుక‌కు హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో నాగార్జున తన ప్రసంగంలో తన ఇద్దరి కుమారుల గుణగణాల గురించి ప్ర‌స్తావించారు. తొలుత చైతూ గురించి మాట్లాడుతూ.. 'చైకు ఉన్న మంచి మనసు నాకే కాదు ఎవ్వరికీ లేదు' అని వ్యాఖ్యానించారు. 
 
దీంతో అభిమానులు ఆడిటోరియం ద‌ద్ద‌రిల్లేలా కేకలు వేశారు. ఆ టైంలో సమంత కళ్లు చెమర్చాయి. ఈ మంచి మనసును చైతన్యలో చూడటం వల్లే సమంత పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ఈ కార్య‌క్ర‌మానికి స‌మంత ఫుల్‌లెన్త్ లెహంగా ధ‌రించి హాజ‌రు కాగా, అక్కినేని వారి కొత్త కోడ‌లిని చూసి అభిమానులు మురిసిపోయారు. సమంత ప్ర‌స్తుతం 'మ‌హాన‌టి' చిత్రంతో పాటు "రంగ‌స్థ‌లం" చిత్రాలు చేస్తుంది. త‌మిళంలోనూ కొన్ని ప్రాజెక్టులు చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments