Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నతల్లి నుంచే అవి నేర్చుకోగలం... గూగుల్ నుంచి కాదు: రేణు దేశాయ్

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (19:14 IST)
గూగుల్ తల్లి నుంచి పాఠాలు నేర్చుకోగలమే కానీ.. సుగుణాలు మాత్రం కన్నతల్లి నుంచే నేర్చుకోగలమని పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ నుంచి వేరుపడిన రేణూదేశాయ్ మరాఠా సినీ నిర్మాతగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటున్న రేణూ దేశాయ్ తాజాగా గూగుల్‌పై స్పందించింది. సాంకేతిక ప్రపంచంలో ఏది కావాలన్నా గూగుల్ తల్లి మీద ఆధారపడుతున్నారన్నారు. 
 
గూగుల్‌లో సైన్స్, మాథ్య్ వంటి సబ్జెక్చుల గురించి తెలుసుకోవచ్చు కానీ.. కరుణ, జాలి, దయ, మానవత్వం, సహనం వంటి సుగుణాల గురించి మాత్రం ఉండవని స్పష్టం చేశారు. గూగుల్ తల్లి నుంచి పాఠాలు నేర్చుకోగలుగుతామని, సుగుణాలు మాత్రం కన్నతల్లి నుంచి నేర్చుకోగలమన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments