Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై కనిపించనున్న రేణు దేశాయ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. ఇటీవల సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కూడా ఫైర్ అయిన రేణు దేశాయ్.. తాజాగా టీవీ షో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (11:05 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. ఇటీవల సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌పై కూడా ఫైర్ అయిన రేణు దేశాయ్.. తాజాగా టీవీ షో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేసి ఇద్దరు పిల్లల తల్లి అయిన రేణు దేశాయ్ త్వరలో బుల్లితెరపై అలరించనుంది. టాలీవుడ్‌లో మెగా హీరోగా ఉన్న పవన్‌కు పోటీగా తెలుగు బుల్లితెరపై ఆమె కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. 
 
పవన్‌కు దూరమైన రేణు దేశాయ్.. పూణేలో ఉంటున్న ఆమె తన ఇద్దరు పిల్లల కెరీర్ దృష్టిలో పెట్టుకుని చాలాకాలంగా అక్కడే ఉంటున్నారు. తాజాగా రేణు బుల్లితెరపై ఓక షో చేసేందుకు సిద్ధమైంది. డాన్స్ షోతో కూడిన ప్రోగ్రామ్ చేసేందుకు అంగీకరించినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments