రకుల్ ప్రీత్ ఆవిష్క‌రించిన - మిస్టేక్ మోషన్ పోస్టర్

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (15:46 IST)
Mistake motion poster
అభినవ్ సర్ధార్, అజయ్ కతుర్వార్, తాన్య, కరిష్మా కుమార్, సుజిత్ కుమార్, తేజ అయినంపూడి, ప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "మిస్టేక్". ఏఎస్పీ మీడియా హౌస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. 
 
మిస్టేక్ సినిమా మోషన్ పోస్టర్ ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంఛ్ చేశారు. మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న రకుల్.సినిమా టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.
 
సమీర్, రాజా రవీంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - హరి జాస్తి, సంగీతం - మణి జెన్న, డైలాగ్స్ - శ్రీ హర్ష మండ, ఆర్ట్ - రవి కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నిధి, నిర్మాత - అభినవ్ సర్ధార్, దర్శకత్వం - సన్నీ కోమలపాటి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments