Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్.. వాయిదా పడుతూ వస్తోంది.. ఆగస్టు 11న రిలీజ్.. క్లైమాక్స్‌ను మార్చడమే కారణమా?

మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. క్లైమాక్స్ మార్చడం వలనే ఈ సినిమా వాయిదాకు గల కారణంగా హల్చల్ చేసినప్పటికీ, ఇప్పటివరకు చిత్ర యూనిట్ మాత్రం స్పందించలే

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (13:37 IST)
మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. క్లైమాక్స్ మార్చడం వలనే ఈ సినిమా వాయిదాకు గల కారణంగా హల్చల్ చేసినప్పటికీ, ఇప్పటివరకు చిత్ర యూనిట్ మాత్రం స్పందించలేదు. ముందుగా అనుకున్నది కాకుండా మురుగదాస్ కొత్త‌ క్లైమాక్స్ చెప్పడం .. మహేష్‌కి అది న‌చ్చేయ‌డం జ‌రిగిపోయాయి. ఇప్పుడు ఆ కొత్త క్లైమాక్స్‌ను మురుగదాస్ రెడీ చేశాడు. మే మొదటి వారంలో క్లైమాక్స్‌ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సినిమా షూటింగ్ 3వ తేదీ నుండి హైదరాబాద్‌లో జరుగుతుందని, అలాగే ఆగస్టు 11వ తేదీన సినిమాను విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ఆగస్టు 11వ తేదీ అయినా సినిమా రిలీజ్ చేస్తారా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆగస్టు 9వ తేదీన ప్రిన్స్ పుట్టినరోజు కావడంతో, అభిమానులు ఫుల్ జోష్‌లో ఉంటారని చెప్పవచ్చు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments