Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ నవ్వుతూ సెల్ఫీ... యాధృచ్చికం, అటు దిల్ రాజు భార్య, ఇటు రవితేజ బ్రదర్

విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. అయినవాళ్లు దూరమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. హీరో రవితేజ తన సోదరుడు భరత్ చనిపోయాక, సోదరుడి భౌతిక కాయాన్ని కడసారి కూడా చూడలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సున్నిత హృదయం కలవారు కొందరు ఇలాంటివి జీర్ణించుకోలేరన్నది గతంలో కూ

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (17:32 IST)
విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు. అయినవాళ్లు దూరమైనప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. హీరో రవితేజ తన సోదరుడు భరత్ చనిపోయాక, సోదరుడి భౌతిక కాయాన్ని కడసారి కూడా చూడలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. సున్నిత హృదయం కలవారు కొందరు ఇలాంటివి జీర్ణించుకోలేరన్నది గతంలో కూడా వున్నాయి. 
 
నా అనుకున్నవాడు చనిపోతే అది చూసి తట్టుకోవడం చాలా కష్టం. అలాంటిదే రవితేజ విషయంలోనూ జరిగిందన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట. మొత్తానికి ఘోరం జరిగిపోయింది. ఇక రవితేజ తను నటిస్తున్న చిత్రం షూటింగ్ బిజీలో పడిపోయారు. సెట్ నుంచి నవ్వుతూ ఓ సెల్ఫీ దిగారు. యాధృచ్చికమేమోగానీ దిల్ రాజు, రవితేజ కాంబినేషన్లో ప్రారంభైన రాజా ది గ్రేట్ చిత్ర సమయంలోనే దిల్ రాజు తన భార్యను పోగొట్టుకున్నారు. ఇప్పుడు రవితేజ తన సోదరుడిని కోల్పోయారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

హైదరాబాద్‌లో మెట్రో చార్జీల బాదుడే బాదుడు...

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments