Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు' అంటున్న చిరంజీవి : ఖైదీ నంబర్.150 సాంగ్ రిలీజ్ (ఆడియో ఫుల్ సాంగ్)

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మితో కలిసి చిరు చిందేశారు. 'రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు' అ

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (10:10 IST)
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతంలో రాయ్‌లక్ష్మితో కలిసి చిరు చిందేశారు. 'రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు' అని సాగే ఈ పాటకు ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. 
 
ఇప్పటికే ఈ పాటను 2 లక్షల మందికి పైగా చూడగా, 15 వేల మంది లైక్‌ చేశారు. రాఘవా లారెన్స్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. కాజల్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments